ఓయూ పరీక్షలు వాయిదా.. | Postpone Of OU Exams Scheduled For Today And Tomorrow | Sakshi
Sakshi News home page

నేడు, రేపు జరగాల్సిన ఓయూ పరీక్షలు వాయిదా

Published Wed, Oct 14 2020 4:19 AM | Last Updated on Wed, Oct 14 2020 4:19 AM

Postpone Of OU Exams Scheduled For Today And Tomorrow - Sakshi

ఉస్మానియా విశ్వవిద్యాలయం: ఈ నెల 14, 15 తేదీల్లో జరగాల్సిన డిగ్రీ, ఇతర కోర్సుల పరీక్షలను వాయిదా వేసినట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయ కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ శ్రీరామ్‌ వెంకటేశ్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వర్షాల నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేసినట్లు, ఈ పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. అయితే ఈ నెల 16వ తేదీ నుంచి జరిగే పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement