దూరదర్శన్‌లో కాపీ ఎడిటర్‌ పోస్టులు.. దరఖాస్తులకు ఆహ్వానం | Prasar Bharati Invites Applications For Copy Editor Posts | Sakshi
Sakshi News home page

దూరదర్శన్‌లో కాపీ ఎడిటర్‌ పోస్టులు.. దరఖాస్తులకు ఆహ్వానం

Published Mon, Oct 14 2024 6:48 PM | Last Updated on Mon, Oct 14 2024 7:15 PM

Prasar Bharati Invites Applications For Copy Editor Posts

సాక్షి,హైదరాబాద్‌: ఆకాశవాణి-దూరదర్శన్ కేంద్రంలో కాంట్రాక్టు,పూర్తికాలపు ప్రాతిపదికన కాపీ ఎడిటర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులకు ఆహ్వానించారు. ఆసక్తిగలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ప్రసార భారతి వెబ్‌సైట్‌ https://applications.prasarbharati.org ద్వారా నిర్ణీత గడువులోగా సమర్పించాల్సి ఉంటుంది.

కాపీ ఎడిటర్ ఉద్యోగానికి అవసరమైన విద్యార్హతలు, వయసు..జీత,భత్యాలు వంటి అదనపు సమాచారం కోసం ప్రసార భారతి వెబ్‌సైట్‌లోని ‘వేకెన్సీ’ https://prasarbharati.gov.in/pbvacancies/ విభాగంలో ఉన్న నోటిఫికేషనులో చూడొచ్చని ప్రసార భారతి తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement