పీఏ తల్లి పాడె మోసిన మంత్రి | Puvvada Ajay Kumar Tribute To His PA Mother Khammam | Sakshi
Sakshi News home page

పీఏ తల్లి పాడె మోసిన మంత్రి పువ్వాడ 

Published Wed, Feb 10 2021 9:11 AM | Last Updated on Wed, Feb 10 2021 2:29 PM

Puvvada Ajay Kumar Tribute To His PA Mother Khammam - Sakshi

తన వ్యక్తిగత సహాయకుడి తల్లి అనారోగ్యంతో మృతిచెందగా.. ఆమె పాడె మోసి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ త‌న అనుబంధాన్ని చాటుకున్నారు. ఆయన పీఏ, ఖమ్మంలోని శ్రీనగర్‌ కాలనీకి చెందిన చిరుమామిళ్ల రవికిరణ్‌ తల్లి దమయంతి (60) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ హైదరాబాద్‌ నుంచి వచ్చి ఆమె పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం దమయంతి అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు.   – ఖమ్మం, అర్బన్ 

చదవండి: టీకా వికటించి అంగన్‌వాడీ కార్యకర్త మృతి

చదవండి: కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేశాక విచారణ చేస్తారా? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement