
సాక్షి, హైదరాబాద్: బీజేపీ బహిష్కృత నేత రాజా సింగ్ పీడీ యాక్టు కేసుపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. ఈనెల 20లోపు ఎట్టిపరిస్థితుల్లోనూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే నాలుగు సార్లు గడువిచ్చామని ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలుకు ఈసారి గడువును పొడిగించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.
చదవండి: వీఆర్‌ఏలపై లాఠీ ఛార్జ్.. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉద్రిక్తత
Comments
Please login to add a commentAdd a comment