నా విజయ రహస్యం ఇదే.. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డి | sakshi special Interview with Telangana State Council of Higher Education Chairman V Balakista Reddy | Sakshi
Sakshi News home page

నా విజయ రహస్యం ఇదే.. సాక్షితో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ

Published Mon, Dec 23 2024 7:01 PM | Last Updated on Mon, Dec 23 2024 7:08 PM

sakshi special Interview with Telangana State Council of Higher Education Chairman V Balakista Reddy

సాక్షి,హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పలు చట్టాల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన.. ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నూతన ఛైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించారు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి కుటుంబ నేపథ్యం, ఎడ్యుకేషన్, సాధించిన విజయాలతో పాటు.. రానున్న రోజుల్లో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ స్థానంలో ఉండి ఎలాంటి సంస్కరణలు చేయనున్నారు.. ఇలా మొదలైన కీలక అంశాలపైన సాక్షి ఎడ్యుకేషన్‌.కామ్‌కి ఈయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ లింక్‌ను క్లిక్‌ చేయగలరు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement