ఆరుబయట మూత్ర విసర్జన.. ‘సన్మానించిన’ శానిటేషన్‌ అధికారి | Sanitation Officer Honored Outdoor Urination In Sangareddy | Sakshi
Sakshi News home page

ఆరుబయట మూత్ర విసర్జన.. ‘సన్మానించిన’ శానిటేషన్‌ అధికారి

Published Fri, Aug 6 2021 1:22 PM | Last Updated on Fri, Aug 6 2021 1:38 PM

Sanitation‌ Officer Honored Outdoor Urination In Sangareddy - Sakshi

సాక్షి, సంగారెడ్డి: ఆరు బయట మూత్ర విసర్జన చేసిన ఓ వ్యక్తిని మున్సిపల్‌ అధికారులు గురువారం పూలమాలతో సన్మానించారు. సంగారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్‌ చెరువు కట్ట పరిసర ప్రాంతంలో ఓ వ్యక్తి రోడ్డుపైనే మూత్రవిసర్జన చేయడంతో గుర్తించిన మున్సిపల్‌ శానిటేషన్‌ అధికారి విజయ్‌బాబు అతడికి పూలమాల వేసి సన్మానించారు. మరోమారు ఇలా చేయకుండా ఉండాలనే సన్మానించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement