![Shock To Farmers, Oil Palm Price Decreases To Record Level Telangana - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/2/Untitled-5.jpg.webp?itok=aW8OixsK)
అశ్వరావుపేట: ఆయిల్‌పాం గెలల ధర భారీగా పడిపోయింది. ఈ ఏడాది కాలంలో ఇంత మేర తగ్గడం ఇదే తొలిసారి. దసరా పండుగ సమయాన ధర పడిపోవడం రైతులను తీవ్రనిరాశకు గురిచేసింది. ఆయిల్‌పాం గెలలు టన్ను ధర సెప్టెంబర్‌లో రూ.16,295 ఉండగా, తాజాగా రూ.3,300 మేర తగ్గింది.
దీంతో అక్టోబర్‌లో ధర టన్నుకు రూ.12,995గా ఉందని ఆయిల్‌ఫెడ్ ఉన్నతాధికారులు ప్రకటించారు. మూడు నెలలుగా ధర పడిపోతూనే ఉంది. దీంతో ఆయిల్‌పాం సాగు చేస్తున్న రైతుల్లో ఆందోళన మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment