త్వరలో జెన్‌కోలో 350 ఏఈ పోస్టుల భర్తీ   | Soon 350 AE Posts Will Be Filled In Genco | Sakshi
Sakshi News home page

త్వరలో జెన్‌కోలో 350 ఏఈ పోస్టుల భర్తీ  

Published Thu, Sep 14 2023 7:51 AM | Last Updated on Thu, Sep 14 2023 10:03 AM

Soon 350 AE Posts Will Be Filled In Genco - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) త్వరలో దాదాపు 350 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ), 50 కెమిస్ట్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన భద్రాద్రి, యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్వహణ అవసరాలకు అవసరమైన ఉద్యోగులను భర్తీ చేసుకోవాలని సంస్థ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్య, నోటిఫికేషన్‌ ప్రకటనపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకటి రెండు నెలల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్‌ విభా గాల్లో ఏఈ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిసింది.  

ఇదీ చదవండి: సంపద పెరగాలంటే పరిశ్రమలు రావాలి


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement