TS: వినాయక నిమజ్జనంపై హైకోర్టులో రేపు రివ్యూ పిటిషన్‌ | Talasani Srinivas Yadav Said Review Petition Will Be Filed In High Court Tomorrow On Immersion Of Vinayaka | Sakshi
Sakshi News home page

TS: వినాయక నిమజ్జనంపై హైకోర్టులో రేపు రివ్యూ పిటిషన్‌

Published Sun, Sep 12 2021 12:29 PM | Last Updated on Sun, Sep 12 2021 12:39 PM

Talasani Srinivas Yadav Said Review Petition Will Be Filed In High Court Tomorrow On Immersion Of Vinayaka - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ వినాయకుడిని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వినాయక నిమజ్జనంపై హైకోర్టులో రేపు రివ్యూ పిటిషన్‌ వేస్తామని తెలిపారు. కాలుష్యం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. నిమజ్జనం పూర్తయ్యాక హుస్సేన్‌సాగర్‌ను శుభ్రం చేస్తామన్నారు. హైకోర్టు తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరతామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు

ఇవీ చదవండి:
ఆనాటి నుంచి పన్నెండు మెట్ల కిన్నెర పాట వరకు.. సూపర్‌ సక్సెస్‌ 
అనాథను ఆదరించింది.. అదే ఆమె పాలిట శాపంగా మారింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement