Telangana Weather: Gusts of wind, hailstorm in Hyderabad - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఈదరుగాలులతో పాటు వడగండ్ల వాన

Published Mon, Apr 17 2023 5:34 PM | Last Updated on Mon, Apr 17 2023 6:50 PM

Telanagana Weather: Gusts of wind Hail Rain Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. అబిడ్స్‌, బషీర్‌బాగ్‌, నాంపల్లి, కోఠి ఇలా పలు ప్రాంతాల్లో..  భారీ వర్షం పడుతోంది.

తెలంగాణ హైకోర్టు వడగండ్ల వాన కురుస్తోంది. లక్డీకాపూల్‌, ఖైరతాబాద్‌, బేగంబజార్‌, సుల్తాన్‌బజార్‌, మెహదీపట్నం పరిసర ప్రాంతాల్లో వడగండ్ల వాన కురుస్తోంది.  నగర శివారుతో పాటు తెలంగాణలోనూ పలు చోట్ల వర్ష ప్రభావం ఉన్నట్లు వాతవరణ శాఖ తెలిపింది.



 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement