![Telangana: five thousand staff nurse posts Notification released - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2022/12/30/staff-nurse.jpg.webp?itok=AJYrfrOk)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగ నియామకాల్లో భాగంగా.. మరో భారీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఐదు వేల స్టాఫ్ నర్స్ పోస్టులకు శుక్రవారం నోటిఫికేషన్‌కు జారీ చేసింది తెలంగాణ సర్కార్. మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా నియామకాలు చేపట్టనుంది.
మొత్తం 5,204 స్టాఫ్ నర్సు పోస్టులకు తెలంగాణలో నోటిఫికేషన్ జారీ అయ్యింది. జనవరి 25వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment