పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌గా రాంచందర్‌  | Telangana Government Appointed Ramachandran As Head Of State Animal Husbandry Department | Sakshi
Sakshi News home page

పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌గా రాంచందర్‌ 

Published Sun, Dec 5 2021 3:25 AM | Last Updated on Sun, Dec 5 2021 3:25 AM

Telangana Government Appointed Ramachandran As Head Of State Animal Husbandry Department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అధిపతిగా డాక్టర్‌ ఎస్‌.రాంచందర్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య ఎండీగా ఉన్న ఆయనకు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆ శాఖ కార్యదర్శి అనితారాజేంద్ర శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement