ఇంటర్‌ ఫస్టియర్‌: టైంటేబుల్‌లో మార్పులు | Telangana Intermediate Board Gives Clarity Over Exam Time Table | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ఫస్టియర్‌: టైంటేబుల్‌లో మార్పులు

Published Sat, Oct 9 2021 2:10 AM | Last Updated on Sat, Oct 9 2021 2:10 AM

Telangana Intermediate Board Gives Clarity Over Exam Time Table - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు చేశారు. 29, 30 తేదీల్లో పరీక్షలను రద్దు చేశారు. ఈ తేదీల్లో జరిగే పరీక్షలు 31 నుంచి జరుగుతాయి. హుజూరాబాద్‌ ఉపఎన్నికను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసినట్లు ఇంటర్‌ బోర్డు శక్రవారం ఓ ప్రకటనలతో తెలిపింది. దీంతో నవంబర్‌ 2తో ముగియాల్సిన పరీక్షలను ఇంకోరోజు పొడిగించారు. సవరించిన టైం టేబుల్‌ను ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement