Telangana: కొత్తగా 15 కరోనా కేసులు | Telangana Logs 15 New Covid 19 Cases | Sakshi
Sakshi News home page

Telangana: కొత్తగా 15 కరోనా కేసులు

Published Tue, Jan 10 2023 5:18 AM | Last Updated on Tue, Jan 10 2023 9:55 AM

Telangana Logs 15 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సోమవారం 5,427 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 15 మంది కరోనా బారినపడ్డారు. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు కరోనా బులెటిన్‌ విడుదల చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement