పెరిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా లింగయ్య  | Telangana Perika Kula Sangam President Lingaiah | Sakshi

పెరిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా లింగయ్య 

Dec 29 2022 4:12 AM | Updated on Dec 29 2022 3:49 PM

Telangana Perika Kula Sangam President Lingaiah - Sakshi

లింగయ్యకు నియామక పత్రం అందజేస్తున్న ఎన్నికల సమన్వయ కమిటీ ప్రతినిధులు   

పంజగుట్ట (హైదరాబాద్‌): తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా మిద్ది లింగయ్యను ఎన్నుకున్నట్లు ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్‌ చించు ఊషన్న తెలిపారు. మూడేళ్ల కాలపరిమితితో కూడిన నియామక పత్రాన్ని బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో లింగయ్యకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోకాపేటలో ప్రభుత్వం మంజూరు చేసిన 2 ఎకరాల స్థలం, రూ.2 కోట్లతో త్వరలో భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని, గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు వేయాలని తీర్మానించినట్లు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement