సింగరేణి సీఎండీ పదవీ కాలం పొడిగింపు  | Telangana Singareni CMD Tenure Extension | Sakshi
Sakshi News home page

సింగరేణి సీఎండీ పదవీ కాలం పొడిగింపు 

Published Sat, Jan 8 2022 5:00 AM | Last Updated on Sat, Jan 8 2022 5:00 AM

Telangana Singareni CMD Tenure Extension  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ పదవీ కాలం మరో ఏడాది పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి మరో ఏడాది పాటు శ్రీధర్‌ను ఆ పదవిలో కొనసాగిస్తూ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2015 జనవరి1 నుంచి శ్రీధర్‌ ఆ పదవిలో కొనసాగుతుండగా, ఇప్పటికే ఐదుసార్లు ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. ఇప్పటికే ఏడేళ్ల పాటు ఆ పదవిలో ఉన్న శ్రీధర్‌కు మళ్లీ పొడిగింపు ఇవ్వడం గమనార్హం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement