హైదరాబాద్, సాక్షి: తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జనవరి 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి.
రెండు సెషన్స్‌లో ఉదయం 9నుంచి 11.30 వరకు మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు పరీక్ష జరగనుంది. ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరుగుతాయన్నది తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment