
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌తో సహా రాష్ట్రం నలుమూలలా ప్రతిరోజూ ఆడబిడ్డలపై అఘాయిత్యా లు జరుగుతున్నాయని, అధికార పార్టీ, తొత్తుపార్టీ నేతల కొడుకుల ఆగడాలకు ఆడపిల్లలు బలైపోతు న్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఈ మేరకు మంగళవారం తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా ఫాం హౌస్ సీఎం, డమ్మీ హోంమంత్రి కనీసం సమీక్ష కూడా చేయకపోవడం ఈ రాష్ట్ర దౌర్భాగ్యమని ఆ ట్వీట్‌లో రేవంత్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment