Telangana TS EdCET Result 2022 Released: Check EdCET Results Download Link - Sakshi
Sakshi News home page

TS EDCET 2022 Results: టీఎస్ ఎడ్‌సెట్ ఫ‌లితాలు విడుద‌ల‌.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

Published Fri, Aug 26 2022 5:07 PM | Last Updated on Fri, Aug 26 2022 6:28 PM

Telangana TS EdCET Result 2022 Out: Know how to check - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణలో బీఈడీ కోర్సులో ప్ర‌వేశానికి నిర్వ‌హించిన‌ టీఎస్ ఎడ్‌సెట్‌–2022 ఫలితాలను ఆగస్టు 26న విడుదల చేశారు. తెలంగాణ ఉన్న‌త విద్యా మండ‌లి కార్యాలయంలో సాయంత్రం 4.30 గంటలకు ఈ ఎడ్‌సెట్‌ ఫలితాలను విడుద‌ల చేశారు. కాగా టీఎస్‌ ఎడ్‌సెట్‌ పరీక్ష జూలై 26న జరిగింది. ఈ పరీక్షకు 38,091 మంది అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోగా, 31,578 మంది హాజరయ్యారు.

ఫ‌లితాల‌ను సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్  ( www.sakshieducation.com )లో  చూడండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement