ఉప్పల్ మ్యాచ్ టికెట్లు నిమిషాల్లో సోల్డ్‌ అవుట్‌.. అభిమానులకు మరోసారి నిరాశే | Tickets Sold Out For SRH Matches With RR And RCB In Uppal Stadium, Netizens Slams SRH Management - Sakshi

Uppal Matches Tickets: ఉప్పల్ మ్యాచ్ టికెట్లు నిమిషాల్లో సోల్డ్‌ అవుట్‌.. క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశ

Apr 12 2024 2:15 PM | Updated on Apr 12 2024 3:08 PM

Tickets Sold Out For Uppal Matches - Sakshi

నగరంలో క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. మరోసారి ఉప్పల్ మ్యాచ్ టికెట్స్ దొరకకుండా చేసారంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. మరోసారి ఉప్పల్ మ్యాచ్ టికెట్స్ దొరకకుండా చేసారంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్‌లో ఈ నెల 25న బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌, మే 2న రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు తలపడనున్నాయి. టికెట్లను పేటీఎంలో నిర్వాహకులు విక్రయానికి పెట్టారు. పెట్టిన మరునిమిషమే సోల్డ్ అవుట్ చూపిస్తున్నాయని అభిమానుల ఆవేదన చెందుతున్నారు.

పేటీఎంలో ఎన్ని టికెట్స్ విక్రయిస్తున్నారో సన్‌రైజర్స్‌ యాజమాన్యం లెక్క చెప్పడం లేదు. టిక్కెట్లు దొరక్క అభిమానుల తీవ్ర నిరాశ చెందుతున్నారు. బ్లాక్ లో టికెట్స్ అమ్ముకుంటున్నారంటూ మండిపడుతున్నారు.

ఇదీ చదవండి: వారెవ్వా.. ఐపీఎల్‌ చరిత్రలోనే సూపర్‌ క్యాచ్‌! రోహిత్‌ షాక్‌ (వీడియో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement