Matches
-
అనంతపురంలో దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు.. ఫోటోలు
-
ఉప్పల్ మ్యాచ్ టికెట్లు నిమిషాల్లో సోల్డ్ అవుట్.. అభిమానులకు మరోసారి నిరాశే
సాక్షి, హైదరాబాద్: నగరంలో క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. మరోసారి ఉప్పల్ మ్యాచ్ టికెట్స్ దొరకకుండా చేసారంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్‌లో ఈ నెల 25న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, మే 2న రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. టికెట్లను పేటీఎంలో నిర్వాహకులు విక్రయానికి పెట్టారు. పెట్టిన మరునిమిషమే సోల్డ్ అవుట్ చూపిస్తున్నాయని అభిమానుల ఆవేదన చెందుతున్నారు. పేటీఎంలో ఎన్ని టికెట్స్ విక్రయిస్తున్నారో సన్‌రైజర్స్ యాజమాన్యం లెక్క చెప్పడం లేదు. టిక్కెట్లు దొరక్క అభిమానుల తీవ్ర నిరాశ చెందుతున్నారు. బ్లాక్ లో టికెట్స్ అమ్ముకుంటున్నారంటూ మండిపడుతున్నారు. ఇదీ చదవండి: వారెవ్వా.. ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! రోహిత్ షాక్ (వీడియో) -
ప్రతి మ్యాచ్ లో పరుగుల వరద...ఐసీసీ అసలు ప్లాన్ అదేనా ?
-
వరల్డ్ కప్ ముందు ఖలిస్థాన్ నినాదాలు.. పోలీసులు అలర్ట్
ధర్మశాల: హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో జల్ శక్తి డిపార్ట్మెంట్ గోడలపై దుండగులు ఖలిస్థాన్ నినాదాలు రాశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వచ్చే నెలలో క్రికెట్ వన్డే వరల్డ్ కప్ ఐదు మ్యాచ్‌లు ధర్మశాలలో జరగనున్న నేపథ్యంలో ఖలిస్థాన్ నినాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 2023కి భారత్ ఈసారి ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే నెలలో ధర్మశాలలో ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. క్రికెట్ టీమ్‌లు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. ఈ క్రమంలో జల్ శక్తి డిపార్ట్మెంట్ గోడలపై 'ఖలిస్థాన్ జిందాబాద్' అంటూ అల్లరిమూకలు నినాదాలు రాశారు. ఈ అంశాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. జల్ శక్తి డిపార్ట్మెంట్ గోడలపై స్పే పేయింటింగ్ ద్వారా దుండగులు నినాదాలు రాశారని కాంగ్రా ఎస్పీ షాలినీ అగ్నిహోత్రి తెలిపారు. పోలీసు బృందాలు అక్కడి వెళ్లి గోడలకు మళ్లీ పేయింటింగ్ వేసినట్లు కూడా వెల్లడించారు. సీసీటీవీ ఆధారాలతో దుండగుల కోసం గాలింపు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కెనడా-భారత్ మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో ఖలిస్థాన్ నినాదాలు కెనడాలో పెరిగిపోతున్నాయి. ఇటు ఇండియాలోనూ అల్లరిమూకలు ఖలిస్థాన్ జిందాబాద్ అంటూ ఎక్కడపడితే అక్కడ గోడలపై నినాదాలు రాస్తున్నారు. అదీగాక వచ్చే నెలలో ప్రారంభం కానున్న క్రికెట్ వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో తాజా అంశం ఆందోళన కలిగిస్తోంది. ఇదీ చదవండి: భారీగా పెరిగిన పన్ను వసూళ్లు.. అందుకు తగ్గట్టుగానే అప్పు కూడా.. -
అమెరికా సంబంధం అని పెళ్లిచేశారు..నెల తిరిగేసరికి విడాకుల నోటీస్
జానకి, రమేష్‌లకు సునీత ఒక్కగానొక్క కూతురు. ఆమె ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉద్యోగంలో చేరగానే తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. తమ కూతురు ఇంజినీర్ కాబట్టి ఇంజినీర్ సంబంధాలకే ప్రాధాన్యం ఇచ్చారు. అందులోనూ విదేశీ సంబంధమైతే మంచిదనుకున్నారు. తనకు విదేశాలకు వెళ్లడం ఇష్టంలేదని, ఇక్కడే తల్లిదండ్రులకు దగ్గరగా ఉండటమే ఇష్టమని సునీత చెప్పినా పట్టించుకోలేదు. తమ కులం వాడు, శాకాహారి, సిగరెట్, మద్యం తాగనివాడు అయ్యుండాలని విపరీతంగా వెదికారు. చివరకు అన్నీ కుదిరిన అమెరికా సంబంధం దొరికింది. అక్కడున్న స్నేహితులతో అతని గురించి ఎంక్వయిరీ చేయించారు. అన్నీ బాగున్నాయని తెలుసుకున్నాక సంబంధం ఫిక్స్ చేశారు. వరుడి తల్లిదండ్రుల కోరిక మేరకు పెళ్లి ఆర్భాటంగా చేశారు. వాళ్లు కోరిన కట్నకానుకలన్నీ సమర్పించారు. పెళ్లయిన 15 రోజులకే కూతుర్ని ఆనందంగా అమెరికా పంపించారు. అమెరికా వెళ్లిన కొత్తల్లో సునీత కాపురం పిక్నిక్స్, పార్టీలు, సైట్ సీయింగ్లతో సంతోషంగా సాగింది. మూడునెలల తర్వాత ఫ్రెండ్స్‌తో పార్టీ అని వెళ్లిన సునీల్ తాగి వచ్చాడు. అదేమిటని అడిగితే ‘ఫ్రెండ్స్ బలవంతం చేశార’ని చెప్పాడు. ఆ తర్వాత వారం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లినప్పుడు మళ్లీ తాగడంతో పాటు మాంసాహారం కూడా తిన్నాడు. అది చూసి సునీత షాకయ్యింది. అదేమిటని నిలదీస్తే ‘‘పెళ్లికి ముందు సవాలక్ష చెప్తాం, అలాగని అన్నిటికీ మడి కట్టుకుని కూర్చుంటామా? అమెరికాలో ఉన్నప్పుడు అమెరికన్లాగే ఉండాలి’’ అని దురుసుగా సమాధానం ఇచ్చాడు. వీటన్నింటికీ మించి మహిళలపట్ల ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడటం, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అప్పులు చేయడం, ఎడాపెడా అబద్ధాలు చెప్పడం, అడిగితే చేయి చేసుకోవడం సునీతను కలచివేసింది. ‘‘నువ్వో పల్లెటూరి బైతువి, నిన్ను చేసుకోవడం నా ఖర్మ’’ అంటూ రోజూ తిట్టేవాడు. ఇవన్నీ భరించలేక సునీత డిప్రెషన్‌కి లోనయ్యింది. సునీల్ ఆమెను ఇండియాకు తీసుకొచ్చి వాళ్లమ్మ వాళ్లింట్లో దింపేసి అమెరికా వెళ్లిపోయాడు. అప్పుడుగాని జానకి, రమేష్‌లకు అసలు విషయం తెలియలేదు. వాళ్లు ఫోన్లో అడిగితే... ‘‘సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్నదాన్ని నాకు కట్టబెట్టి అన్యాయం చేశారు. మీ అమ్మాయి నాకు అక్కర్లేదు. విడాకులు ఇచ్చేస్తున్నా’’ అని చెప్పి, నెల తిరిగేసరికి విడాకుల నోటీస్ కూడా పంపాడు. దాంతో సునీత మరింత డిప్రెషన్‌కి లోనయ్యింది. ఆ నేపథ్యంలో ఆమెను కౌన్సెలింగ్‌కి తీసుకొచ్చారు. వివాహం అనేది జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన. ఇందులో స్త్రీ, పురుషులకు వేర్వేరు శారీరక, మానసిక, లైంగిక అవసరాలు ఉంటాయి. ప్రేమ వివాహమైనా, తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధమైనా భాగస్వాములు ఒకరితో ఒకరు ఎలా ఉంటారో ఊహించడం కష్టం. చాలామంది తల్లిదండ్రులు ఇవేవీ గుర్తించకుండా జానకి, రమేష్‌లు చేసిన తప్పే చేస్తుంటారు. పెళ్లికి కులం, గోత్రం, జాతకాలు కలిస్తే చాలనుకుంటారు. మంచి జాబ్ ఉంటే భేషనుకుంటారు. కానీ పెళ్లి చేసుకోబోయే వారిద్దరి ఇష్టాయిష్టాలు, మనసులు, మనస్తత్వాలు, అలవాట్లు కలవాలని ఆలోచించరు. ప్రయత్నించినా సునీల్ లాంటి వారు నెగెటివ్ పాయింట్స్ దాచి పాజిటివ్స్‌ను మాత్రమే ముందుంచుతారు. ఈ సమస్యకు పరిష్కారమే ప్రి–మేరిటల్ కౌన్సెలింగ్. ప్రీ–మేరిటల్ కౌన్సెలింగ్‌లో ఏం జరుగుతుంది? ప్రీ–మేరిటల్ కౌన్సెలింగ్ అనేది జంటలను మానసికంగా వివాహానికి సిద్ధం చేయడానికి సహాయపడే చికిత్స. వారిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితాంతం ఆరోగ్యకరమైన సంబంధాన్ని కలిగి ఉండగలరని నిర్ధారించుకోవడానికి సహాయపడుతుంది. కౌన్సెలింగ్ సమయంలో ఒకరికొకరు వారి వైవాహిక సంబంధాన్ని గురించి వారి దృక్కోణాలను అంచనా వేయడానికి రాతపూర్వకంగా సమాధానం ఇవ్వడానికి విడివిడిగా ప్రశ్నలు అడుగుతారు.ఫైనాన్స్, కమ్యూనికేషన్, నమ్మకాలు, విలువలు, ఆప్యాయత, సెక్స్, పిల్లలు, తల్లిదండ్రుల బాధ్యత, కుటుంబ బాంధవ్యాలు, బాధ్యతలు, డెసిషన్ మేకింగ్, యాంగర్ మేనేజ్మెంట్, జెండర్ ఈక్వాలిటీ, లైఫ్ స్టైల్, వైవాహిక జీవితంలో ఒత్తిళ్లు, వాటిని ఎదుర్కొనే విధానంలాంటి వివిధ అంశాల గురించి చర్చిస్తారు. ప్రి–మేరిటల్ కౌన్సెలింగ్ వల్ల ఉపయోగాలు ►వివాహ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి కాబోయే వధూవరులను సిద్ధం చేస్తుంది. ► తమను తాము మార్చుకునే మనస్తత్వాన్ని పెంపొందించుకోవడానికి, భాగస్వాములతో సర్దుబాటు చేసుకోవడానికి సహాయపడుతుంది. ► వధువు లేదా వరుడు మానసికంగా వివాహానికి సిద్ధమైనట్టయితే.. తగిన భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికి సరైన దారి చూపుతుంది. ► వ్యక్తిగత యోగ్యతలను అంచనావేయడానికి బదులుగా భాగస్వాముల మధ్య అనుకూలతను అంచనా వేసుకోగలరు. ► జంట మధ్య సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. ► భాగస్వాముల మధ్య కమ్యూనికేషన్లను మెరుగుపరచడానికి, వివాహానికి వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించడానికి సహాయపడుతుంది. ► సంఘర్షణ–పరిష్కార నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. -సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com -
పెళ్లిచూపులు: అవే ప్రశ్నలు, వంకలు,.. అబ్బాయిని ఎందుకు అడగరో?
ఇంటికొచ్చిన అపరిచిత పురుషులు, స్త్రీలు. వారితో పాటు పెళ్లికొడుకు. వారి ముందుకు టీ కప్పుల ట్రేతో పెళ్లికూతురు రావాలి. తర్వాత ప్రశ్నలు ఉంటాయి. ‘ఇంటికెళ్లి ఏ సంగతీ చెప్తాం’ అని వాళ్లు వెళ్లిపోతారు. సంబంధం ఖాయమా కదా అనే టెన్షన్. చెడితే మళ్లీ మొత్తం సీన్ రిపీట్ చేయాలి.ఆడపిల్లలను ప్రదర్శనకు పెట్టి బాధ పెట్టే ఈ పెళ్లిచూపుల తంతును మార్చలేమా అని ప్రశ్నిస్తూ తీసిన మరాఠీ సినిమా ‘స్థల్’టొరెంటో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది.సెప్టెంబర్ 7–18 తేదీల్లో ‘స్థల్’ అక్కడ ప్రదర్శితం కానుంది. 1970లలో 80 లలో సినిమాల్లో పెళ్లిచూపులు ఎలా ఉండేవో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. నగరాల్లో అయితే ఒకలాగా... పల్లెల్లో అయితే ఒకలాగా.. కొద్ది మార్పులతో. అప్పుడైనా ఇప్పుడైనా ‘ఎంచేవాడు’ అబ్బాయే అవుతున్నాడు. ‘అబ్బాయి వాళ్లు ఓకే అంటే చాలు’ అనుకునే ఆడపిల్లల తల్లిదండ్రులు ఎక్కువమంది ఉన్నారు. అసలు అమ్మాయిని చూడటానికి రావడంలోనే మగపెళ్లివారి పైచేయి ఉంది. ఇన్నేళ్లు గడిచినా అబ్బాయిని చూసుకోవడానికి అమ్మాయి వాళ్లు తరలి రావడం వినడం లేదు. పెళ్లి అంటే అబ్బాయి, అమ్మాయి ఒకరికొకరు నచ్చాలి. కాని అమ్మాయి ఔను/కాదులకు ప్రాధాన్యం లేదు. ఈ పద్ధతి ఇంకా ఎంతకాలం అని ప్రశ్నిస్తోంది మరాఠి సినిమా ‘స్థల్’. ఆ మాటకు ‘పెళ్లి సంబంధం’ అని అర్థం. పత్తి రైతు ఇంట్లో అమ్మాయి ‘స్థల్’ సినిమా కథ మహరాష్ట్రలోని విదర్భ జిల్లాలో దోంగర్గావ్ అనే ఊళ్లో జరుగుతుంది. ఈ ప్రాంతమంతా పత్తి రైతులు. వయసొచ్చిన ఆడపిల్లకు తొందరగా పెళ్లి చేయాలని భావిస్తారు. అయితే ఆడపిల్లవాళ్లు అనుకున్నంత మాత్రాన ఆడపిల్లల పెళ్లిళ్లు జరిగిపోవు. దానికి సవాలక్ష కుదరాలి. ముందు పెళ్లిచూపుల తంతు జరగాలి. ఈ సినిమాలో బి.ఏ చదివిన సవిత అనే అమ్మాయి ‘పి.జి చదువుతాను మొర్రో’ అని మొత్తుకుంటున్నా వినకుండా తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం మొదలెడతారు. అక్కడి నుంచి రకరకాల అనుభవాలు ఆమెకు ఎదురవుతుంటాయి. విదర్భ ప్రాంతంలో పెళ్లి చూపులకు వచ్చిన వారికి పెళ్లికూతురు ‘పోహా’ తీసుకెళ్లి ఇవ్వడం ఆనవాయితీ. దీని ‘పోహా కార్యక్రమం’ అంటారు. ఆ పోహాతో మొదలెట్టి పెళ్లి చూపుల తంతు అయ్యేంత వరకూ ముళ్ల పీఠంపై కూర్చున్నట్టు పెళ్లి కూతురు ఎదుర్కొనే శల్య పరీక్షలను ప్రశ్నిస్తుంది ఈ సినిమా. ఎన్నో లోపాలు, వంకలు పెళ్లిసంబంధాల్లో పెళ్లికూతురిలో వంకలు, లోపాలు వెతకడం కొనసాగుతూనే ఉంది. దీని గురించి జయంత్ సోమల్కర్ మాట్లాడుతూ ‘చదువు, ఉద్యోగం, రంగు, ఎత్తు... వీటన్నింటి మీద అబ్బాయి తరపు వాళ్లకు ఒక అభిప్రాయం ఉంటుంది. పెళ్లికూతురిలో ఆ మేరకు లోపం వెతకడానికి చూస్తారు. వంకలు పెడతారు. ప్రతి పెళ్లిచూపుల్లో అవే ప్రశ్నలు. పెళ్లికూతురు జవాబు చెప్పి చెప్పి విసిగిపోవాలి. అసలు అంతమంది వచ్చి కూచుని ఒకమ్మాయిని గుచ్చి గుచ్చి చూస్తూ ప్రశ్నలు సంధిస్తూ ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించామా? నా చిన్నప్పుడు మా అక్కలకు ఇలాగే పెళ్లిచూపులు జరుగుతుంటే చూసేవాణ్ణి. ఇటీవల మా కజిన్‌ను చూడటానికి అబ్బాయి వస్తే అదే తంతు. సినిమా తీయాలనిపించింది’ అన్నాడు. ఊరివాళ్లే నటులు జయంత్ సోమల్కర్ విదర్భ ప్రాంతం వాడే. తన సొంత ఊళ్లో షూటింగ్ మొత్తం చేశాడు. ఊరి వాళ్లనే నటీనటులుగా ఎంపిక చేసుకున్నాడు. రియలిస్టిక్‌గా అనిపించేందుకే అలా చేశాడు. ‘షూటింగ్ మధ్యలో పొలానికి నీళ్లు పెట్టి వస్తానని, బర్రెకు గడ్డి వేసి వస్తానని నటీనటులు వెళ్లిపోకుండా చూడటం నాకు పెద్ద సమస్య అయ్యింది’ అంటాడు జయంత్ నవ్వుతూ. ముఖ్య పాత్రను ఊరి అమ్మాయి నందిని చిట్కె అద్భుతంగా చేయడం కూడా యూనిట్‌కు ఆశ్చర్యమే. ‘పెళ్లి చూపుల తంతును సహజమైన హాస్యంతో నేను చూపించినా సంబంధాలు వద్దనేకొద్దీ పెళ్లికూతురిలో వచ్చే తిరుగుబాటును, ఆమెలో వచ్చే ఆగ్రహాన్ని చూపించాను. నన్ను తిట్టుకున్నా సరే... పదిమందైనా మారితే అదే పదివేలు’ అంటాడు జయంత్. ప్రతిష్టాత్మక 48వ టొరెంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘డిస్కవరీ సెక్షన్’లో భారతదేశం నుంచి ‘స్థల్’ ఒక్కటే ఎంపికైంది. ఇక్కడ ప్రదర్శితమయ్యాక ఇండియాలో రిలీజ్ చేయడానికి దర్శకుడు సిద్ధమవుతున్నాడు. -
వరుసగా 2 మ్యాచ్‌లు కష్టమన్న హెచ్‌సీఏ.. షెడ్యూల్ మార్పు కుదరదన్న బీసీసీఐ
న్యూఢిల్లీ: భారత్ ఆతిథ్యమిచ్చే వన్డే వరల్డ్‌కప్ మరో 45 రోజుల్లో మొదలవనుంది. ఈ దశలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) వరుస రోజుల్లో రెండు ప్రపంచకప్ మ్యాచ్‌ల నిర్వహణ కష్టమవుతుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్టోబర్ 9, 10 తేదీల్లో జరిగే మ్యాచ్‌లకు మార్పు కోరింది. అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఇప్పుడున్న పరిస్థితుల్లో షెడ్యూల్ మార్పు కుదరదని స్పష్టం చేశారు. నిజానికి మెగా ఈవెంట్ షెడ్యూల్ చాలా ముందుగా విడుదల చేస్తారు. కానీ ఈసారి కేవలం నాలుగు నెలల ముందే జూన్‌లో ప్రకటించారు. ఇటీవలే షెడ్యూల్లో మార్పులు చేశారు. మళ్లీ మార్పులంటే కష్టమేనని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే మరో నాలుగు రోజుల్లోనే (ఈ నెల 25న) టికెట్ల విక్రయం కూడా జరగబోతుంది. లాజిస్టిక్ సమస్యలే కాదు... ఇతరత్రా సర్దుబాట్లకు అవకాశాల్లేవని బోర్డు వర్గాలు అభిప్రాయపడ్డాయి. అందువల్లే ఇకపై షెడ్యూల్లో మార్పలుండబోవని స్పష్టం చేసింది. అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ల మధ్య అహ్మదాబాద్‌లో జరిగే మ్యాచ్‌తో ప్రపంచకప్ మొదలవుతుంది. అసలేం జరిగింది? తొలుత ఐసీసీ–బీసీసీఐ ఖరారు చేసిన షెడ్యూలు ప్రకారం అక్టోబర్ 9న ఉప్పల్ మైదానంలో న్యూజిలాండ్, నెదర్లాండ్స్‌ల మధ్య మ్యాచ్, 12న పాకిస్తాన్, శ్రీలంకల మధ్య మ్యాచ్‌లు జరగాలి. అయితే మెగా ఈవెంట్‌కే హైలైట్‌గా నిలువనున్న భారత్, పాక్ పోరు అహ్మదాబాద్‌లో ఒకరోజు ముందుకు (అక్టోబర్ 15 నుంచి 14కు) జరిపారు. దీంతో పాకిస్తాన్‌కు సరైన విరామం కోసమని పాక్, శ్రీలంక మధ్య 12న జరగాల్సిన మ్యాచ్‌ను 10న నిర్వహించడమే హెచ్‌సీఏకు కష్టాలను తెచ్చిపెట్టింది. 9, 10 తేదీల్లో మ్యాచ్‌లంటే పోలీసు శాఖ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని సుప్రీం కోర్టు నియమిత అడ్మిని్రస్టేటర్తో నడుస్తున్న హెచ్‌సీఏ తెలిపింది. నేను హైదరాబాద్ వేదిక ఇన్చార్జ్గా ఉన్నాను. అక్కడ ఏమైన సమస్యలుంటే పరిష్కరించవచ్చు. కానీ షెడ్యూల్ మార్పు ఒక్క బీసీసీఐ చేతుల్లో ఉండదు. ఐసీసీ, పాల్గొంటున్న జట్లు, ఇతరత్రా సంస్థలు (సదుపాయాలు, లాజిస్టిక్స్) అందర్నీ ఒప్పించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు అసాధ్యం. –బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా -
పెళ్లిలో ఫొటోగ్రాఫర్ స్టెప్పులు.. నెటిజన్స్ ఫిదా..!
ఎక్కడైనా ఫొటోగ్రాఫర్ అంటే వేడుకల్లో మంచి స్టిల్స్ తీస్తూ బిజీగా ఉంటాడు. తనపని తాను చేసుకుంటూ ఫంక్షన్లో సందడిని చూస్తుంటాడు. కానీ ఫొటోగ్రాఫర్ ఏకంగా డ్యాన్సులు వేస్తే..? ఫొటోలు ఎవరు తీస్తారనే ప్రశ్నలు వేయకండి. ఎందుకంటే రెండు పనులను ఒంటి చేత్తే చేసేశాడు మీరు ఇప్పుడు చూడబోయే ఫొటోగ్రాఫర్. పెళ్లికి బంధువులంతా గుమికూడారు. ఇంట్లో సందడి బాగా నెలకొంది. ఆ సందడిని మరింత పెంచాడు పెళ్లికి వచ్చిన ఫొటోగ్రాఫర్. బంధువులతో పాటు కలిసి చిందులు వేశాడు. ఓ వైపు ఫొటోలు తీస్తూనే మరోవైపు వీడియోలు తీశాడు. పెళ్లికి వచ్చిన బంధువులు కూడా అతనితో పాటు కలిసి స్టెప్పులు వేశారు. if your wedding camera man ain’t doing this …..ask for refund pic.twitter.com/UGOwDdedi5 — Punjabi Touch (@PunjabiTouch) August 14, 2023 ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం రెండు రోజుల్లోనే 2 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ డ్యాన్సుకు నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. డ్యాన్సు చేస్తూ ఫొటోలు తీసినందుకు అతన్ని మెచ్చుకున్నారు. అతను తీసిన ఫొటోలు ఎలా ఉన్నాయో చూడాలని ఉందంటూ మరో యూజర్ ఫన్నీగా కామెంట్ పెట్టాడు. ఇదీ చదవండి: స్టైలిష్ లుక్‌లో రాహుల్ గాంధీ.. లద్దాఖ్‌లో బైక్ టూర్.. -
ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌కు వేళాయె...
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్ సమరానికి నేడు తెరలేవనుంది. మొత్తం ఆరు ఫ్రాంచైజీ జట్లు కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్, రాయలసీమ కింగ్స్, గోదావరి టైటాన్స్, వైజాగ్ వారియర్స్, ఉత్తరాంధ్ర లయన్స్ మెరుపులతో టి20లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. డిఫెండింగ్ చాంపియన్ కోస్టల్ రైడర్స్, రన్నరప్ బెజవాడ టైగర్స్ల మధ్య బుధవారం జరిగే పోరుతో రెండో సీజన్ మొదలవుతుంది. ప్రతి రోజు రెండేసి మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ నెల 27న టైటిల్ పోరు నిర్వహిస్తారు. పోటీలన్నీ విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలోనే జరుగుతాయి. తొలి సీజన్లో ఆఖరి మెట్టుపై తడబడి టైటిల్ కోల్పోయిన బెజవాడ టైగర్స్ ఈ సారి టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. హిట్టర్ రికీ భుయ్పై గంపెడాశలు పెట్టుకున్న ఈ ఫ్రాంచైజీ రూ.8.10 లక్షలతో అతన్ని రిటెయిన్ చేసుకుంది. ఏపీఎల్‌లో ఇదే అత్యధిక మొత్తం కాగా, ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో నిరూపించుకున్న ఆంధ్ర క్రికెటర్లు హనుమ విహారి, కోన శ్రీకర్ భరత్‌లు కూడా ఈ లీగ్‌లో ఆడుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. విహారి రాయలసీమ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రూ. 6.60 లక్షలతో కింగ్స్ అతన్ని సొంతం చేసుకుంది. ఈ జట్టులో అతనిదే అత్యధిక పారితోషికం. భారత టెస్టు జట్టు వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ ఉత్తరాంధ్ర లయన్స్ తరఫున స్టార్‌గా బరిలో ఉన్నాడు. అతన్ని రూ. 6 లక్షలకు లయన్స్ కొనుగోలు చేసింది. వీళ్లతో పాటు ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) అకాడమీలలో రాణించిన కుర్రాళ్లు ఈ లీగ్‌తో ఏసీఏ సెలక్టర్ల కంట పడాలని ఆశిస్తున్నారు. ‘మన ఆంధ్ర–మన ఏపీఎల్’ అనే నినాదంతో పూర్తిగా స్థానిక కుర్రాళ్లకే అవకాశమిచ్చిన ఈ లీగ్‌ను చూసే ప్రేక్షకులకు కూడా నిర్వాహకులు బంపరాఫర్ ప్రకటించారు. ఏపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకించేందుకు వచ్చే ప్రేక్షకులకు లక్కీ డ్రాను ఏర్పాటు చేశారు. విజేతగా నిలిచిన క్రికెట్ అభిమానులకు ఈ స్టేడియంలో భారత్, ఆ్రస్టేలియాల మధ్య నవంబర్ 23న జరిగే టి20 మ్యాచ్ టికెట్లను ఉచితంగా బహుకరించనున్నారు. -
పెళ్లి అనుకుంటే లొల్లి
బనశంకరి: పెళ్లి సంబంధాల వెబ్సైట్లో పరిచయమైన యువతి మాయలో పడిన ఓ యువకుడు సుమారు రూ. 10 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన బెంగళూరు దక్షిణ పరిధిలో చోటుచేసుకుంది. హనుమగిరి నివాసి అజయ్‌కుమార్ బాధితుడు. ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న అజయ్‌కుమార్ గత నెల 29వ తేదీన వెబ్సైట్లో వధువు కావాలని తన ఫొటో వివరాలను అప్లోడ్ చేశాడు. తరువాత ఉత్తర భారతదేశానికి చెందిన యువతి అతనికి మెసేజ్ పంపించగా ఇద్దరూ ఫోన్ నంబర్లను మార్చుకుని మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు. భారీగా వసూళ్లు మీరంటే ఇష్టమని, మిమ్మల్ని చూడడానికి వస్తానని యువతి చెప్పింది. దీంతో యువకుడు ఆమె బ్యాంకు అకౌంట్‌కు కొంత డబ్బు జమచేశాడు. అప్పటినుంచి యువతి పలు కారణాలు చెబుతూ అతన్నుంచి నగదు పిండుకోసాగింది. మొత్తం రూ.9.95 లక్షలు ఆమె ఖాతాలోకి జమచేశాడు. తరువాత యువతి ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుని అడ్రస్ లేకుండా పోయింది. మోసపోయానని గుర్తించిన యువకుడు బెంగళూరు దక్షిణ సీఈఎన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. (చదవండి: ఐటీసీటీలో అతిపెద్ద సమస్య... అక్రమ సంబంధాలతో 981 జంటలు) -
రెండు గ్రూప్‌లు... జట్లకు సీడింగ్‌లు
న్యూఢిల్లీ: ఐపీఎల్లో రెండు కొత్త జట్ల రాకతో 2022 సీజన్ మొత్తం 74 మ్యాచ్‌లతో కొత్తగా కనిపించనుంది. ఇప్పటి వరకు ప్రతీ జట్టు మిగతా 7 టీమ్‌లతో రెండు సార్లు తలపడి లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడేది. ఇప్పుడు కూడా ఒక్కో జట్టు గరిష్టంగా 14 మ్యాచ్‌లే ఆడనుండగా, ఫార్మాట్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పేరుకు హోం, అవే మ్యాచ్‌లు అని చెబుతున్నా... టోర్నీని నాలుగు వేదికలకే పరిమితం చేయడం తో ‘సొంత మైదానం’ అనే ప్రభావం కూడా ఉండకపోవచ్చు. మొత్తం లీగ్ మ్యాచ్‌ల సంఖ్య 70 కాగా, 4 ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లుంటాయి. మార్చి 26 నుంచి మే 29 వరకు ఐపీఎల్ నిర్వహిస్తారు. ఎలా ఆడతారు? ప్రతీ జట్టు తమ గ్రూప్‌లోని నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్‌లు, మరో గ్రూప్‌లోని ఒక జట్టుతో (గ్రూప్‌లో అదే స్థానంలో ఉన్న) రెండేసి మ్యాచ్ లు ఆడుతుంది. ఇవి 10 మ్యాచ్‌లు అవుతాయి. మరో గ్రూప్‌లోని మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. కలిసి మొత్తం 14 మ్యాచ్‌లు అవుతాయి. ఉదాహరణకు ముంబై ఇండియన్స్ ‘ఎ’ గ్రూప్‌లోని నాలుగు టీమ్‌లతో పాటు గ్రూప్ ‘బి’లో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో రెండు మ్యాచ్‌లలో తలపడుతుంది. మిగిలిన నాలుగు టీమ్‌లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఎక్కడ ఎన్ని మ్యాచ్‌లు? 70 లీగ్ మ్యాచ్‌లలో 20 మ్యాచ్‌లు ముంబై వాంఖెడే స్టేడియంలో, 20 మ్యాచ్‌లు ముంబై డీవై పాటిల్ స్టేడియంలో, 15 మ్యాచ్‌లు ముంబై బ్రబోర్న్ స్టేడియంలో, 15 మ్యాచ్‌లు పుణే స్టేడి యంలో నిర్వహిస్తారు. నాలుగు ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు అహ్మదాబాద్‌లో జరిగే అవకాశం ఉంది. ఏ గ్రూప్‌లో ఎవరు? ఐపీఎల్లో ఆయా జట్ల రికార్డును బట్టి ఒక్కో జట్టుకు సీడింగ్ కేటాయించారు. సాధించిన టైటిల్స్, ఫైనల్ చేరిన సంఖ్యను బట్టి దీనిని రూపొందించారు. దాని ప్రకారమే 1వ సీడ్ టీమ్ గ్రూప్ ‘ఎ’లో, రెండో సీడ్ గ్రూప్ ‘బి’లో... ఇలా పది టీమ్‌లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’: ముంబై ఇండియన్స్ (సీడింగ్–1), కోల్‌కతా నైట్‌రైడర్స్(3), రాజస్తాన్ రాయల్స్ (5), ఢిల్లీ క్యాపిటల్స్ (7), లక్నో సూపర్ జెయింట్స్ (9). గ్రూప్ ‘బి’: చెన్నై సూపర్ కింగ్స్ (2), సన్‌రైజర్స్ హైదరాబాద్ (4), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (6), పంజాబ్ కింగ్స్ (8), గుజరాత్ టైటాన్స్ (10). -
2024 మ్యాచ్‌లు... 6471 మంది ఆటగాళ్లు
న్యూఢిల్లీ: నిర్వహించిన మ్యాచ్‌లు, ఆటగాళ్ల ప్రాతినిధ్యం పరంగా ప్రస్తుత సీజన్ (2018–19) భారత క్రికెట్ దేశవాళీ చరిత్రలో అతి భారీదిగా మిగిలిపోనుంది. ఈ నెల 12న హైదరాబాద్‌లో జరిగే ఐపీఎల్–12 ఫైనల్‌తో సీజన్ ముగియనుంది. దీంతో కలిపి 2024 మ్యాచ్‌లు ఆడినట్లు అవుతుంది. ఈ స్థాయిలో మ్యాచ్‌లు జరగడం ఇదే ప్రథమం. కాగా, ఏప్రిల్ 24న జరిగిన మహిళల అండర్–23 చాలెంజర్ ట్రోఫీ ఫైనల్‌తో 2 వేల మ్యాచ్‌లు పూర్తయ్యాయి. దేశవాళీలో మొత్తం 37 జట్లు 3,444 రోజుల పాటు మ్యాచ్‌ల్లో పాల్గొన్నాయి. 2017–18లో 28 జట్లు 1,032 మ్యాచ్‌లకు 1892.5 రోజులు మాత్రమే ఆడటం గమనార్హం. పటిష్టమైన ప్రణాళికతోనే ఇది సాధ్యమైందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. సీజన్ మొత్తంలో 13,015 మంది ఆటగాళ్ల పేర్లు రిజిస్టరవ్వగా, 6471 మంది పాల్గొన్నారు. సీనియర్ స్థాయి సహా, వివిధ వయో విభాగాల మ్యాచ్‌లకు దేశవ్యాప్తంగా ఉన్న 100 నగరాలు ఆతిథ్యమిచ్చాయి. కవరేజీ కోసం బీసీసీఐ 170 మంది చొప్పున వీడియో అనలిస్టులు, స్కోరర్లను వినియోగించింది. -
‘రంజీ క్రికెట్’ వచ్చేసింది...
నేటి నుంచి దేశవాళీ మెగా టోర్నీ బరిలో 28 జట్లు అన్ని మ్యాచ్‌లు తటస్థ వేదికలపైనే సాక్షి క్రీడావిభాగం : భారత దేశవాళీ క్రికెట్లో అతి పెద్ద టోర్నమెంట్ రంజీ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. 83వ రంజీ టోర్నీ (2016-17 సీజన్) గురువారం ప్రారంభం అవుతోంది. వచ్చే ఏడాది జనవరి 7నుంచి ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఎప్పటిలాగే జట్లను మొత్తం మూడు గ్రూప్‌లు(ఎ, బి, సి)గా విభజించారు. ప్రత్యేక జట్టుగా గుర్తింపు కోసం దాదాపు దశాబ్దంన్నర పాటు పోరాడిన ఛత్తీస్‌గఢ్‌కు ఎట్టకేలకు రంజీ అవకాశం దక్కింది. దీంతో ఈ ఏడాది బరిలోకి దిగే జట్ల సంఖ్య 28కు పెరిగింది. సౌరవ్ గంగూలీ నేతృత్వంలోనే టెక్నికల్ కమిటీ సిఫారసు మేరకు తొలిసారి అన్ని మ్యాచ్‌లను తటస్థ వేదికలపైనే నిర్వహిస్తుండటం ఈ సారి కొత్తగా వచ్చిన మార్పు. సీజన్ ఆరంభానికి ముందు రంజీలో కూడా కొన్ని మ్యాచ్‌లను గులాబీ బంతితో ఫ్లడ్‌లైట్ల మధ్య నిర్వహించాలని భావించినా... అందు కోసం తాము సిద్ధం కాలేదని చాలా మంది క్రికెటర్లు తేల్చి చెప్పడంతో బోర్డు ఈ ఆలోచనను ఉపసంహరించుకుంది. కొత్త సీజన్ కోసం పలువురు ఆటగాళ్లు తమ సొంత జట్లను వదిలి మరో జట్టు తరఫున ఆడాలని నిర్ణరుుంచుకున్నారు. తమిళనాడు ఆటగాడు బద్రీనాథ్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగుతుండగా, హైదరాబాద్ క్రికెటర్లు హనుమ విహారి, డీబీ రవితేజ ఆంధ్రకు తరలివెళ్లారు. ఆరేళ్ల పాటు బరోడా తరఫున ఆడిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు ఈ సారి విదర్భకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ముంబై మరోసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా... హైదరాబాద్, ఆంధ్ర జట్లు గ్రూప్ ‘సి’లోనే ఉన్నారుు. కొత్త రంజీ సీజన్ ప్రారంభం నేపథ్యంలో ఈ టోర్నీకి సంబంధించి కొన్ని ఆసక్తికర విశేషాలు... ►రంజీ చరిత్రలో ఒకే ఒక మ్యాచ్ టైగా ముగిసింది (దక్షిణ పంజాబ్, బరోడా మధ్య 1946). ►అత్యధిక వ్యక్తిగత స్కోరు 443 నాటౌట్ (బీబీ నింబాల్కర్-1948, మహారాష్ట్ర). ►సీకే నాయుడు 61 ఏళ్ల వయసులో (1956-57) తన ఆఖరి రంజీ మ్యాచ్ ఆడారు. ►బాంబే/ముంబై జట్టు అత్యధికంగా 41 సార్లు రంజీ ట్రోఫీ గెలిచింది. 1958నుంచి 1972 మధ్య వరుసగా 15 సార్లు టైటిల్ సాధించడం విశేషం. రెండో స్థానంలో కర్ణాటక (8) ఉంది. ►ఢిల్లీ, కర్ణాటక మధ్య 1981-82 రంజీ ఫైనల్ ఆరు రోజుల పాటు సాగింది. ►రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన ఏకై క బ్యాట్స్‌మన్ రవిశాస్త్రి. ►ఒకే ఇన్నింగ్సలో రెండు ట్రిపుల్ సెంచరీలు ఒకే ఒక సారి నమోదయ్యారుు (డబ్ల్యూవీ రామన్, అర్జన్ కృపాల్ సింగ్-తమిళనాడు, 1988లో). ►రంజీల్లో అత్యధిక స్కోరు (944/6- ఆంధ్రపై), అత్యల్ప స్కోరు (21-రాజస్థాన్‌పై) రెండూ హైదరాబాద్ పేరిటే ఉన్నారుు. ► 1999లో జమ్మూ కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో హిమాచల్ ఆటగాడు రాజీవ్ నయ్యర్ అత్యధిక నిమిషాలు (1015) బ్యాటింగ్ చేసి ప్రపంచరికార్డు సృష్టించాడు. ► ఒక సీజన్లో అత్యధిక పరుగులు (1415), సెంచరీల (8) రికార్డు వీవీఎస్ లక్ష్మణ్‌దే. ►అమోల్ మజుందార్ (136) ఎక్కువ రంజీ మ్యాచ్‌లు ఆడాడు. ►రంజీ కెరీర్లో ఆడిన తొలి మూడు ఇన్నింగ్సలలో కూడా హ్యాట్రిక్ తీసిన ఘనత జేఎస్ రావు (సర్వీసెస్) సొంతం. ►ఇన్నింగ్సలో 10 వికెట్లు తీసిన ఇద్దరు ఆటగాళ్లు ప్రేమాంశు ఛటర్జీ (బెంగాల్), ప్రదీప్ సుందరమ్ (రాజస్థాన్). ►మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన అనిల్ కుంబ్లే (16/99). ►1944-45 రంజీ ఫైనల్లో హోల్కర్ బౌలర్ సీఎస్ నాయుడు ఏకంగా 917 బంతులు (152.5 ఓవర్లు) బౌలింగ్ చేశాడు. ►టోర్నీలో అత్యధిక వికెట్లు రాజీందర్ గోయల్ (637). ► టోర్నీలో అత్యధిక పరుగులు వసీం జాఫర్ (10,143). -
ఫేస్బుక్ లో సీపీఎల్ లైవ్
క్రికెట్ అభిమానులకు ఇక పండగే. మొట్టమొదటిసారి హీరో కరీబియన్ ప్రీమియం లీగ్(సీపీఎల్) మ్యాచ్ లను సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లైవ్ గా ప్రసారం చేయబోతోంది. కంపెనీ ప్రముఖ ప్రొడక్ట్ ఫీచర్ ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఈ మ్యాచ్ లను ప్రసారం చేసేందుకు బ్రాడ్ కాస్టింగ్ డీల్ కుదుర్చుకుంది. ట్వంటీ 20 టోర్నమెంట్ లో జరగబోయే 34 మ్యాచ్ లను భారత్ తో పాటు 40 దేశాల్లో ఫేస్ బుక్ లైవ్ ద్వారా ప్రసారం చేయబోతున్నామని క్రికెట్ లీగ్ గురువారం వెల్లడించింది. ఫేస్ బుక్ లైవ్ ప్లాట్ ఫామ్ తో 40 దేశాల్లో ప్రసారం చేసే మొట్టమొదటి స్పోర్ట్ లీగ్ సీపీఎల్ మాత్రమేనని, పాకిస్తాన్, దక్షిణ ఆఫ్రికా, ఫిలిప్పీన్స్ దేశాల్లో కూడా ఈ లైవ్ ను వీక్షించవచ్చని సీపీఎల్ ప్రకటించింది. ఫేస్ బుక్ లైవ్ తో అందించే మొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కూడా ఇదేనని పేర్కొంది. ఈ బ్రాండ్ కాస్టింగ్ తో సీపీఎల్ ను విస్తరించుకుని అంతర్జాతీయ ప్రేక్షకులను పెంచకుంటామని సీపీఎల్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ పీట్ రస్సెల్ పేర్కొన్నారు. 2015లో 930లక్షల ప్రపంచ వీక్షకులను సంపాదించిందని, వచ్చే టోర్నమెంట్ తో వీక్షకులను మరింత పెంచుతామని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. దీంతో అంతర్జాతీయంగా ఎక్కువ ఫాలోవర్స్ ను సంపాదిస్తామని పేర్కొన్నారు. క్రికెట్ అభిమానులకు ఈ లైవ్ తో క్రికెట్ ప్రసారాలను అందించడమే కాకుండా.. పేవరెట్ స్టార్లను కనెక్ట్ అయ్యేలా సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆరు టీమ్ లతో బుధవారం నుంచి ఈ లీగ్ ప్రారంభమైంది. క్రిస్ గేల్, ఏబీ డీ విలియర్స్, కుమార్ సంగక్కర, డేల్ స్టెయిన్, డ్వేన్ బ్రేవో, కీరాన్ పోలార్డ్, బ్రెండన్ మెక్‌కలమ్ ఇతర క్రికెటర్లు ఈ మ్యాచ్ లో పాల్గొంటున్నారు. మొబైల్ వీడియో, అడ్వర్ టైజింగ్ కంపెనీ గ్రేబ్యో ద్వారా ఈ లైవ్ ను ఫేస్ బుక్ బ్రాండ్ కాస్ట్ చేస్తుంది. -
‘అగ్గిపుల్ల’తో బాంబులు!
- పేలుడు పదార్థాల తయారీలో ఉగ్రవాదుల వి‘నూతన’ పంథా - హైడ్రోజన్ పెరాక్సైడ్, ఫాస్ఫరస్పై దృష్టి పెట్టిన ఐసిస్ - ఎప్పటికప్పుడు పంథా మారుస్తున్న ముష్కర మూకలు - విచారణలో కీలక విషయాలు వెల్లడించిన ముష్కరులు సాక్షి, హైదరాబాద్: సామాజిక, ఆర్థిక అంతర్జాతీయ కారణాల నేపథ్యంలో ఉగ్రవాద సంస్థలకు రిక్రూట్మెంట్ తేలికైపోయినా విధ్వంసాలకు అవసరమైన పేలుడు పదార్థాల సేకరణ సవాల్‌గా మారింది. ఐసిస్ స్ఫూర్తితో, ఆ సంస్థ కనుసన్నల్లో ఏర్పాటైన జుందుల్-అల్-ఖలీఫా-ఏ-హింద్ సంస్థ మాత్రం ఈ వ్యవహారంలోనూ తెలివిగా వ్యవహరించింది. రొటీన్‌కు భిన్నంగా, సాంప్రదాయేతర ‘విధ్వంస’వనరులపై దృష్టి పెట్టింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు శుక్రవారం దేశవ్యాప్తంగా అదుపులోకి తీసుకున్నది ఈ ఉగ్ర సంస్థకు చెందిన ముష్కరులనే! హైదరాబాద్‌లో శుక్రవారం అదుపులోకి తీసుకున్న నలుగురిలో మరో ఇద్దరిని శనివారం అరెస్టు ప్రకటించిన ఎన్ఐఏ, వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచి ఢిల్లీకి తరలించింది. శుక్రవారం రాత్రి ముష్కరుల్ని విచారించిన అధికారులు అనేక కీలకాంశాలు సేకరించారు. ఆర్డీఎక్స్ నుంచి అమ్మోనియం నైట్రేట్ పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు, పాక్ ప్రేరేపిత సంస్థలకు చెందిన ముష్కరులు మన దేశంలో పాల్పడ్డ బాంబు పేలుళ్లకు ఎక్కువగా ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాన్ని వాడేవారు. 1993 నాటి ముంబై వరుస పేలుళ్లు మొదలుకుని అనేక ఘటనల్లో ఇది వెలుగులోకి వచ్చింది. ఈ విధ్వంసాలకు వాడే ఆర్డీఎక్స్ నేరుగా పాకిస్తాన్ నుంచే సరఫరా అయ్యేది. ఇది ముప్పని భావించిన పాక్, దేశవాళీ ఉగ్రవాద సంస్థ అయిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) దగ్గరకు వచ్చేసరికి... పేలుడు పదార్థాలను స్థానికంగానే సమకూర్చుకోవాలని స్పష్టం చేసింది. దాంతో ఉగ్రవాదులు అమ్మోనియం నైట్రేట్‌కు మారారు. 2007, 2013 హైదరాబాద్ జంట పేలుళ్లలో ఐఎం ఉగ్రవాదులు వాడింది దీన్నే! నిఘాకు ఏమాత్రం చిక్కకుండా జుందుల్ అల్-ఖలీఫా-ఏ-హింద్ సంస్థ పేలుడు పదార్థాల సమీకరణలో మరో అడుగు ముందుకు వేసింది. అమ్మోనియం నైట్రేట్‌ను సమీకరించే ప్రయత్నం చేసినా నిఘాకు చిక్కే ప్రమాదముందనే అనుమానంతో రూటు మార్చింది. ఎవరికీ అనుమానం రాకుండా సాధారణ పదార్థాలనే పేలుడు పదార్థాలుగా వినియోగించడంపై సుదీర్ఘ అధ్యయనమే చేసింది. ఈ మాడ్యుల్లో ఉన్న విద్యాధికులు ఇంటర్నెట్లో పరిశీలించి, హైడ్రోజన్ పెరాక్సైడ్, ఫాస్ఫరస్లను బాంబుల తయారీకి ఎంచుకున్నారు. అగ్గిపుల్లల్లోనూ, టపాసుల్లోనూ విసృ్తతంగా వాడటమే గాక మార్కెట్లో తేలిగ్గా దొరుకుతాయి గనక ఎవరికీ అనుమానం రాదని ఈ మార్గం పట్టారు. మంగళవారం హరిద్వార్‌లో చిక్కిన రూర్కీకి చెందిన అఖ్లాల్ ఉర్ రెహ్మాన్, మహ్మద్ ఒసామా, మహ్మద్ అజీం షా, మెహ్రోజ్ల వద్ద భారీగా అగ్గిపుల్లలు, శుక్రవారం పట్టుకున్న ఉగ్రవాదుల వద్ద హైడ్రోజన్ పెరాక్సైడ్ దొరకడానికి ఇదే కారణమని ఓ ఎన్ఐఏ అధికారి వెల్లడించారు. ‘అల్జీరియా’ స్ఫూర్తితో పేరు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఈ మాడ్యూల్ కర్ణాటకలోని హసన్ ప్రాంతానికి చెందిన ఇబ్రహీం నౌఫాల్ నేతృత్వంలో ఏర్పాటైందని నిఘా వర్గాలు తొలుత భావించినా, దీనితో అతనికి సంబంధం లేదని శుక్రవారం రాత్రి నిందితులు వెల్లడించిన వివరాలను బట్టి తెలుస్తోందంటున్నారు. ముంబైకి చెందిన మునబీర్ ముస్తాఖ్ నేతృత్వంలో జుందుల్ మాడ్యూల్ ఏర్పాటైనట్లు నిర్ధారించారు. ఇతడు ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పాటైన అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ) ఇన్చార్జ్ షఫీ ఆర్మర్ (సిరియాలో ఉన్నాడు) కనుసన్నల్లో పని చేస్తున్నట్లు తేల్చారు. ఏడాదిన్నర క్రితమే ఈ మాడ్యూల్ ఏర్పాటు చేసిన మునబీర్.. అల్జీరియా కేంద్రంగా అల్ కాయిదా, ఐసిస్‌లకు అనుబంధంగా పని చేస్తున్న జుందుల్-అల్-ఖలీఫా అల్జీరియా స్ఫూర్తితో ఈ పేరు పెట్టాడు. ఖలీఫా రాజ్య స్థాపన కోసం పోరాడే సైన్యం అని దీని అర్థం. భారత్‌కు సంబంధించినది గనుక పేరులో ‘హింద్’ను చేర్చాడు. అబు, ఒబేద్ సైతం అరెస్టు ఎన్ఐఏ అధికారులు శుక్రవారం దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని 12 చోట్ల దాడులు చేసి 14 మందిని అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. వీరిలో హైదరాబాద్‌లో చిక్కిన నలుగురిలో నగరానికి చెందిన మహ్మద్ నఫీస్ ఖాన్, మహ్మద్ షరీఫ్ మొయినుద్దీన్ ఖాన్‌లను శుక్రవారమే ఎన్ఐఏ అరెస్టు చూపింది. మిగతా ఇద్దరైన టోలిచౌకి ఎండీ లైన్స్‌కు చెందిన కంప్యూటర్ పాయింట్ నిర్వాహకుడు మహ్మద్ ఒబేదుల్లా ఖాన్, మాదాపూర్‌కు చెందిన అబు అన్స్‌లను శనివారం అరెస్టు చేసినట్లు ప్రకటించింది. ఈ నలుగురినీ నాంపల్లిలోని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాధాకృష్ణమూర్తి ఎదుట హాజరుపరిచింది. మంగళవారం నాటికి ఢిల్లీలోని పాటియాలా కోర్టులో హాజరు పరిచేందుకు వీలుగా పీటీ వారెంట్ తీసుకున్న ఎన్ఐఏ అధికారులు నలుగురినీ శనివారం ఢిల్లీ తరలించారు. రాజస్థాన్‌లోని టోంక్ ప్రాంతానికి చెందిన అబు అన్స్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్నాడు. ఎంసీఏ పూర్తి చేసిన ఇతడు అబిడ్స్‌లో ‘ఇంటర్నేషనల్’ అనే సంస్థలో సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. మీడియాతో తన కుమారుడు నిరపరాధి అని ఇతడి తండ్రి అంజద్ టోంక్‌లో మీడియాతో అన్నాడు. -
సీపీఎల్‌కు సర్వం సిద్థం
-
స్వదేశంలో ఆడటం భారత్‌కు లాభం
టి20 ప్రపంచకప్‌పై జహీర్ వ్యాఖ్య ముంబై: స్వదేశంలో ఆడనుండటం వల్ల రాబోయే టి20 ప్రపంచకప్‌లో భారత్ లాభపడుతుందని మాజీ పేసర్ జహీర్‌ఖాన్ అభిప్రాయపడ్డాడు. ఇక్కడి పిచ్‌లపై స్పిన్ ఆడటంలో మనవాళ్ల నైపుణ్యం వల్ల భారత్ టైటిల్ ఫేవరెట్‌గా మారిందన్నాడు. ‘కచ్చితంగా ఈ టోర్నీలో భారత్ రాణిస్తుంది. టి20 కావడంతో పాటు టోర్నీ ఉపఖండంలో జరుగుతుంది. ఇక్కడ స్పిన్‌దే కీలక పాత్ర. మనం స్పిన్‌ను చాలా బాగా ఆడతాం. కాబట్టి ఇది టోర్నీలో బాగా లాభిస్తుంది. ఆటలో వచ్చిన చాలా మార్పులు చాలా ఉత్సాహాన్ని తెచ్చాయి. బ్యాట్స్‌మన్ కూడా కొత్తకొత్త ప్రయోగాలు చేస్తున్నారు. మొత్తానికి టి20లు అద్భుతమైన మ్యాచ్‌లుగా మారిపోయాయి’ అని ఐసీసీతో ఉన్న ఒప్పందాన్ని పొడిగించుకునేందుకు మనీగ్రామ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న జహీర్ పేర్కొన్నాడు. సొంత అభిమానుల మధ్య 2011 వన్డే ప్రపంచకప్ గెలవడం చాలా ప్రత్యేకమైందని ఈ సందర్భంగా అతను గుర్తు చేసుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌కు ఆదరణ పెంచడమే గవర్నింగ్ బాడీ ప్రధాన లక్ష్యమని ఐసీసీ సీఈఓ డేవ్ రిచర్డ్సన్ అన్నారు. 2015-19 మధ్య కాలంలో క్రికెట్‌ను అత్యంత ప్రజాదరణ కలిగిన ఆటగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రస్తుతం ఫుట్‌బాల్ తర్వాత క్రికెట్ రెండో స్థానంలో ఉందని చెప్పారు. -
చెన్నైలో ప్రపంచకప్ టి20 మ్యాచ్‌లు లేనట్టే!
చెన్నై: స్థానిక చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్‌లను చూసే వారెవరికైనా మూడు ఖాళీగా ఉండే స్టాండ్స్ కనిపించే ఉంటాయి. కార్పొరేషన్‌తో వివాదం కారణంగా వీటిలో ప్రేక్షకులను అనుమతించడం లేదు. ఇప్పుడు ఈ ఖాళీ స్టాండ్స్ కారణంగా టి20 ప్రపంచకప్ మ్యాచ్‌లను చెన్నై కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఖాళీ స్టాండ్స్‌తో మ్యాచ్‌లను నిర్వహించేది లేదని ఐసీసీ తెగేసి చెప్పింది. -
IPL-7 ముచ్చటగా మూడు దేశాల్లో