
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీపై బదిలీ వేటు పడింది. ఈసీ ఆదేశాలతో ప్రభుత్వం బదిలీ చేసింది. నాలుగేళ్లుగా టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీగా రాధాకృష్ణ కొనసాగుతున్నారు. పదవీ విరమణ తర్వాత ఓఓస్డీగా విధులు నిర్వహిస్తున్నారు.
కాగా, తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్స్ లభించాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
►టీఎస్‌పీఎస్‌ఏ జాయింట్ డైరెక్టర్‌గా రంగనాథ్
►టీఎస్‌పీఎస్‌ఏ డిప్యూటి డైరెక్టర్ గా రాజేంద్ర ప్రసాద్
►సీఐడీ ఎస్పీగా శ్రీనివాస్ రెడ్డి
►గ్రే హౌoడ్స్ ఎస్పీగా వెంకటేశ్వర్లు
►సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా నితికా పంత్
►సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా రోహిత్ రాజ్
►ట్రాఫిక్ డీసీపీగా ఆర్. వెంకటేశ్వర్లు
►పెద్దపల్లి డీసీపీగా సునీతా మోహన్
Comments
Please login to add a commentAdd a comment