దాతృత్వ స్ఫూర్తి బక్రీద్‌ | TS: CM KCR Greets Muslims On Occasion Of Bakrid Festival | Sakshi
Sakshi News home page

దాతృత్వ స్ఫూర్తి బక్రీద్‌

Published Sun, Jul 10 2022 12:57 AM | Last Updated on Sun, Jul 10 2022 3:16 PM

TS: CM KCR Greets Muslims On Occasion Of Bakrid Festival - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భక్తి, త్యాగగుణాలకు బక్రీద్‌ స్ఫూర్తి కలిగి స్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. బక్రీద్‌ పండుగ సందర్భంగా ఆయన ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా, దేవునిపై విశ్వాసాన్ని కలిగి, సన్మార్గంలో జీవనాన్ని సాగించాలనే గొప్ప సందేశాన్ని ఈ పండుగ ఇస్తుందని తెలిపారు. తమకున్న దాట్లో నుంచే ఇతరులకు పంచిపెట్టడానికి మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని కూడా కలిగిస్తుందని సీఎం పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement