సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో నోటిఫికేషన్ వచ్చింది. 833 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ కొత్త నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్‌సీ సోమవారం విడుదల చేసింది. ఇంజినీరింగ్ విభాగంలోని అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి.
చదవండి: కాంగ్రెస్ షేర్ చేసిన ఆర్‌ఎస్‌ఎస్ నిక్కర్ ఫోటోపై తీవ్ర దుమారం
TSPSC Notification: 833 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్
Published Mon, Sep 12 2022 7:20 PM | Last Updated on Mon, Sep 12 2022 8:21 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment