
ఆదిలాబాద్ : రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ విషయంలో ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం జైత్రాం తండాలో ఇరు వర్గాల ఘర్షణ విషయంలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు సంజీవ్, బ్రహ్మానంద్‌లను జిల్లా ఎస్పీ విష్ణు సస్పెండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment