
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, నల్లగొండ: డిండి జలాశయంలో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. సెల్ఫీ తీసుకుంటూ డిండి ప్రాజెక్టులో యువకులు జారి పడ్డారు. మృతులు జహీరాబాద్‌కు చెందిన సాగర్, ప్రవీణ్‌గా గుర్తించారు. శ్రీశైలం నుంచి తిరుగు ప్రయాణంలో డిండి ప్రాజెక్ట్ వద్ద ఫోటోల కోసం నీటిలోకి దిగడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
చదవండి: రివర్స్ తీస్తుండగా.. ఒక్కసారిగా జనంపైకి దూసుకెళ్లిన కారు
Comments
Please login to add a commentAdd a comment