సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 33 జిల్లాలతో కూడిన సమగ్ర మ్యాప్ అట్లాస్‌ను రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ మంత్రుల నివాసంలో ఆవిష్కరించారు. విష్ణు మ్యాప్ పబ్లికేషన్స్ సంస్థ ముంద్రించిన ఈ మ్యాప్‌ను కేంద్ర ప్రభుత్వ సర్వే ఆఫ్ ఇండియా శాఖ ఆమోదించిందని తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల తాజా సమాచారంతో ఉన్న ఏకైక మ్యాప్ ఇదేనని తెలిపారు. ప్రజలు. అధికార యంత్రాంగానికి ఈ మ్యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని వినోద్ తెలిపారు.
చదవండి: Mahabubnagar: గుట్టలో గుట్టురట్టు
తెలంగాణ: 33 జిల్లాల సమగ్ర మ్యాప్ ఆవిష్కరణ.. ఇదే ఏకైక మ్యాప్
Published Tue, Jan 11 2022 8:35 PM | Last Updated on Tue, Jan 11 2022 8:40 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment