జేఈఈ మెయిన్స్‌లో శ్రీధర్స్ అకాడమీ విజయకేతనం
తిరుపతి ఎడ్యుకేషన్ : ఐఐటీ–జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షా ఫలితాల్లో తిరుపతి ఏఐఆర్ బైపాస్ రోడ్డులోని శ్రీధర్స్ అకాడమీ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించినట్టు ఆ అకాడమీ చైర్మన్ మద్దినేని శ్రీధర్ తెలిపారు. ఈ ఫలితాల్లో వివిధ కేటగిరిల్లో ఎం.మహేష్ 298వ ర్యాంకు, ఎస్.వంశీ కృష్ణారెడ్డి 756(వీడబ్ల్యూ ఎస్‌లో ర్యాంక్–98), టి.హరజిత్ 1,477, నిఖిలేశ్వర్‌రెడ్డి 4,260, ఈ.మంజుశ్రీ 6,103, పి.మహమ్మద్ అబుతాలిబ్ 7,843, ఎస్.మహమ్మద్ ఇమ్రాన్ 8,240, డి.పోషిత 15,891వ ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. వీరితో పాటు మెయిన్స్‌కు హాజరైన తమ విద్యార్థులు 108 మందిలో 42 మంది అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులను ఆయన అభినందించారు.