తిరుపతి- హైదరాబాద్ వందే భారత్ ట్రైన్‌లో పొగలు.. | Fumes In Vande Bharat Train | Sakshi
Sakshi News home page

తిరుపతి- హైదరాబాద్ వందే భారత్ ట్రైన్‌లో పొగలు..

Published Wed, Aug 9 2023 7:50 PM | Last Updated on Wed, Aug 9 2023 8:32 PM

Fumes In Vande Bharat Train  - Sakshi

తిరుపతి: కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ రైలు ప్రాజెక్టు నాణ్యతా లోపాలపై తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. వందేభారత్‌పై రాళ్లు రువ్వడం నుంచి అనేక ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా వందే భారత్ ట్రైన్ లో పోగలు వెలువడ్డాయి. తిరుపతి-హైదరాబాద్ వందేభారత్ రైలులో ఈ ఘటన జరిగింది. 

తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న వందే భారత్ రైలులో పొగలు వెలువడ్డాయి. గూడూరు-మనుబోలు మధ్య రైలును నిలిపివేశారు. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు మరమ్మతులు చేపట్టారు. పొగలు వెలువడడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. 

ఇదీ చదవండి:రైల్వే ట్రాక్‌పై నిలిచిపోయిన కారు.. లోకో పైలట్‌ సమయస్ఫూర్తితో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement