● పింఛన్ కోసం పడిగాపులు
గతంలో ఒకటో తేదీ వచ్చిందంటే లబ్ధిదారుల ఇంటి తలుపుతట్టి వలంటీర్ పింఛన్ డబ్బులు అందజేసేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వలంటీర్ల సేవలు దూరమయ్యాయి. సచివాలయ సిబ్బందే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. సిబ్బంది తక్కువగా ఉండడంతో పింఛన్ల పంపిణీలో జాప్యం జరుగుతోంది. విజయనగరం జిల్లాలో చాలా చోట్ల శనివారం ఉదయం 8 గంటలైనా పింఛన్లు ఇచ్చేవారు రాకపోవడంతో వృద్ధులు ఎదురుచూశారు. విజయనగరంలోని లెంకవీధి, జొన్నగుడ్డి, కుమ్మర వీధిలో కనిపించిన ఈ చిత్రాలే సజీవ సాక్ష్యం. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం
● పింఛన్ కోసం పడిగాపులు
● పింఛన్ కోసం పడిగాపులు
Comments
Please login to add a commentAdd a comment