
వడ్డీకి అప్పు తెచ్చి ఫీజు చెల్లించా
నేను బార్బర్ వృత్తిలో ఉన్నాను. మా అమ్మాయి శ్రావణి విజయనగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ సెకెండియర్ చదువుతోంది. గతేడాది వరకు మా అమ్మాయికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఠంఛన్‌గా వచ్చేది. మాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండేవికావు. ప్రస్తుత ప్రభు త్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయలేదు. ఫీజు చెల్లించాలని కళాశాల యాజమాన్యం ఒత్తిడి తెచ్చింది. చివరకు పరీక్షలు రాయనీయబోమంటే రూ.2ల వడ్డీకి అప్పుతెచ్చి ఫీజు చెల్లించాను.
– అడారి సూర్యనారాయణ,
గోపాలరాయుడి పేట, బొబ్బిలి మండలం