అడుగంటుతున్న కృష్ణమ్మ
గతేడాది వర్షాకాలంలో కృష్ణానదికి భారీగా వరదలు వచ్చినప్పటికీ
బ్యాక్‌వాటర్ భారీగా
తగ్గిపోతోంది. వివిధ ప్రాజెక్టుల ద్వారా తాగు, సాగునీటికి తరలింపు, వేసవి
నేపథ్యంలో నిల్వ నీరు వేగంగా అడుగంటుతోంది. దీంతో పెంట్లవెల్లి మండలంలోని మంచాలకట్ట, మల్లేశ్వరం,
జటప్రోల్, కొల్లాపూర్ మండలంలోని సోమశిల, అమరగిరి గ్రామాల
శివారులో కృష్ణానది బురదమయంగా కనిపిస్తుంది.
– పెంట్లవెల్లి
Comments
Please login to add a commentAdd a comment