
‘పట్టు’.. రాయితీ కొట్టు..
రైతులు ఆర్థికాభివృద్ధి సాధించడమే ధ్యేయంగా ప్రభుత్వం మల్బరీ సాగు, పట్టు పరిశ్రమను ప్రోత్సహిస్తోంది.
వాతావరణం
ఉదయం నుంచి వేడి వాతావరణం
ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వడగాలులు వీస్తాయి. ఉక్కపోత పెరుగుతుంది.
– 8లోu
మత్స్య సంఘం కార్యాలయంలో వలలు సరిచేసుకుంటున్న కొక్కు రాజమౌళి స్వగ్రామం నర్సంపేట నియోజకవర్గంలోని గురిజాల. ఈ గ్రామంలో మూడు చెరువులు ఉన్నాయి. మత్స్య సహకార సంఘంలో 20,080 మంది సభ్యులున్నారు. చేప పిల్లల పంపిణీ ఆలస్యం కావడంతో ఒక్కొక్కరు రూ.2,000 చొప్పున కలుపుకొని చేప పిల్లలను పెద్ద చెరువు, పెద్దమ్మ చెరువు రంగసముద్రంలో పోసుకున్నారు. ప్రభుత్వం నుంచి అక్టోబర్‌లో 1.60 లక్షల చేప పిల్లలు పంపిణీ చేసినా.. అవి నాసిరకం కావడంతో ఎదుగుదల లేక అందరం నష్టపోయామని అంటున్నారు.