![తండ్రి రామచంద్రారెడ్డితో మంత్రి జగదీష్‌రెడ్డి - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/18/3copy_mr_0.jpg.webp?itok=6n9bHfwG)
తండ్రి రామచంద్రారెడ్డితో మంత్రి జగదీష్‌రెడ్డి
‘ప్రపంచాన్ని మనకు పరిచయం చేసేది నాన్నే’ అని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఫాదర్స్‌డేను పురస్కరించుకుని ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘మన జీవితం అమ్మది.. జీవనం నాన్నది’ అని చెప్పారు. ‘మా నాన్న రామచంద్రారెడ్డి ఉపాధ్యాయుడు కావడంతో చిన్నతనం నుంచే నాకు నాయకత్వ లక్షణాలునేర్పారు’ అని పేర్కొన్నారు.
నాన్న ఎప్పుడూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని.. ఉన్నతంగా బతకాలని చెప్పేవారని తెలిపారు. ఆయన చూపిన బాటలో తాను నడుస్తున్నానని.. రాజకీయంగా కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తున్నానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment