అల్లు అర్జున్ వచ్చాడంటే.. | Allu Arjun opening joy alukkas jewellery show room at Tirupati | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 18 2014 4:43 PM | Last Updated on Thu, Mar 21 2024 8:10 PM

తిరుపతి నగరంలో స్టైలిష్ హీరో అల్లు అర్జున్ శుక్రవారం హల్చల్ చేశారు. ప్రముఖ జ్యూవెల్లరీ షాపు జాయ్ అలుకాస్ శాఖను అర్జున్ ప్రారంభించారు. అర్జున్ను చూసేందుకు అధిక సంఖ్యలో ఆయన అభిమానులు షాపు వద్దకు తరలివచ్చారు. ఆ క్రమంలో అల్లు అర్జున్తో కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. దాంతో హీరో అల్లు అర్జున్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement