ప్రముఖ దర్శక, నిర్మాత దాసరి నారాయణరావుకు హాస్యనటుడు అల్లు రామలింగయ్య పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత, అల్లు రామలింగయ్య తనయుడు అల్లు అరవింద్, ప్రముఖ నటుడు మోహన్ బాబు, వరప్రసాద్‌రెడ్డి, తమ్మారెడ్డి, భరద్వాజ, దాసరి కుటుంబసభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ డాక్టర్ అల్లు రామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.
Published Thu, May 4 2017 7:37 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement