జండూబామ్‌ కే తలనొప్పి తెప్పించేలా.. | hero nani nenu local theatrical trailer | Sakshi
Sakshi News home page

Jan 15 2017 10:59 AM | Updated on Mar 21 2024 8:44 PM

నేచురల్‌ స్టార్‌ నాని... సంక్రాంతి పండుగ సందర్భంగా 'నేను లోకల్‌' అంటూ హంగామా చేస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్ పై త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన నేను లోకల్‌ ట్రైలర్‌...సంక్రాంతికి విడుదలైంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement