నటి రాధిక ఆఫీసులో ఐటీ సోదాలు | IT dept raids Radhika Sarathkumars Radaan Mediaworks | Sakshi
Sakshi News home page

Published Wed, Apr 12 2017 10:01 AM | Last Updated on Wed, Mar 20 2024 3:38 PM

ప్రముఖ సినీ నటి రాధికకు చెందిన ఆఫీసులో ఇన్కం టాక్స్ డిపార్ట్మెంట్ సోదాలు చేపట్టింది. నటిగా సినిమాలు, టీవీ సీరియల్ చేస్తున్న రాధిక, తన సొంతం నిర్మాణ సంస్థ రాడన్ ద్వారా పలు సీరియల్లను సినిమాలను నిర్మిస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement