సర్దార్ గబ్బర్‌సింగ్‌తో కెవ్వు కేక! | Lakshmi Rai dances with Power Star | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 3 2015 11:40 AM | Last Updated on Wed, Mar 20 2024 5:16 PM

‘గబ్బర్‌సింగ్’లో ఉన్నట్లే ఈ చిత్రంలో కూడా కెవ్వు కేక అనిపించే ఒక ఐటమ్ సాంగ్ ఉంది. ఆ పాటకు పవన్ కల్యాణ్‌తో కలిసి నటి రాయ్ లక్ష్మి కాలు కదపనున్నారు. పాటలో మాత్రమే కాకుండా కీలక సన్నివేశాల్లో కూడా కనిపిస్తారామె

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement