నా నెక్స్ట్ సినిమా 'వంగవీటి' | ramgopal varma next film is Vangaveeti | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 3 2016 2:49 PM | Last Updated on Wed, Mar 20 2024 5:20 PM

'కిల్లింగ్ వీరప్పన్‌' సినిమాతో మళ్లీ తన సత్తా చాటిన డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ తన తదుపరి సినిమా పేరును ప్రకటించారు. 'వంగవీటి' పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement