‘బిగ్‌బాస్’ విన్నర్ ఎవరు? లక్షల నగదు బహుమతిని దక్కించుకునే ఆ విజేత ఎవరు? ఈ ఉత్కంఠకు ఎట్టకేలకు ఆదివారం తెరపడింది. 3.37 కోట్ల ఓట్లతో శివబాలాజీ విజేతగా నిలిచారు. ఆదర్శ్ రన్నరప్ నిలిచారు. విన్నర్, రన్నరప్ మధ్య ఓట్ల వ్యత్యాసం ఎనిమిదిన్నర లక్షలే.
Published Mon, Sep 25 2017 7:08 AM | Last Updated on Wed, Mar 20 2024 11:59 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement