పోలీసుల అదుపులో ముగ్గురు నక్సల్స్! | 3 naxals held in police during combing operations in warangal district | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 18 2015 10:16 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

వరంగల్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ ఘటన మరవక ముందే...మరో ముగ్గురు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏటూరు నాగారం మండలం చిట్యాలలో మావోయిస్టులతో పాటు ఓ గ్రామస్తుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement