గూగుల్ లో ఉద్యోగానికి ఏడేళ్ల బాలిక | 7-Year-Old Girl Applied for a Job at Google. This Is What CEO Sundar Pichai Said in His Reply | Sakshi
Sakshi News home page

Published Thu, Feb 16 2017 5:41 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

టెక్ ఉత్సాహాకులు ఎక్కువగా ఇష్టపడేది గూగుల్లో ఉద్యోగం చేయడం. కానీ దానిలో జాబ్ కొట్టాలంటే ఎంత కష్టమో. అలాంటి ఉద్యోగం కోసం ఓ ఏడేళ్ల యూకే బాలిక క్లో బ్రిడ్జ్వాటర్ దరఖాస్తు చేసుకుంది. తనకు గూగుల్లో ఉద్యోగం చేయాలని ఉందని పేర్కొంటూ డైరెక్ట్గా కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్కే అప్లికేషన్ పెట్టుకుంది. ఆమె ఆసక్తికి మురిసిపోయిన సుందర్ పిచాయ్ ఆ లేఖకు తిరిగి వెంటనే సమాధానం సైతం పంపారు. కష్టపడి చదవి, తన కలలను సాకారం చేసుకోవాలని, స్కూలింగ్ అయిపోగానే వెంటనే అధికారికంగా జాబ్ అప్లికేషన్ పంపించాలని ప్రోత్సహించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement