నిన్న స్వాగత్ హోటల్, నేడు ఓయూలోని తార్నక పెట్రోల్ బంక్పై దాడి. ఉస్మానియా వర్సిటీ స్థలంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం తార్నాకలోని ఓ పెట్రోల్ బంక్పైకి ప్రయత్నించి, అక్కడ విధ్వంసం సృష్టించాలని చూశారు.
Published Tue, May 26 2015 12:30 PM | Last Updated on Wed, Mar 20 2024 5:25 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement