ప్రముఖ నటి, కాంగ్రెస్ నేత రమ్యపై గురువారం దాడి జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న వాహనంపై కొందరు దుండగులు కోడి గుడ్లతో దాడి చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటు చేసుకుంది. స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. తనపై దాడి చేసింది ఎవరో తనకు తెలియదని రమ్య పేర్కొన్నారు.
Published Thu, Aug 25 2016 6:28 PM | Last Updated on Thu, Mar 21 2024 11:25 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement