హీరోయిన్ స్థలాన్ని కబ్జా చేసిన నయీం | actress land was grabbed by gangster Nayeem | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 13 2016 4:25 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

గ్యాంగ్స్టర్ నయీం భూ దందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నయీం భూకబ్జా బాధితుల్లో ఓ ప్రముఖ హీరోయిన్‌ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. నానక్ రాం గూడ ప్రాంతంలోని ఆమె ఆరు ఎకరాల స్థలాన్ని నయీం కబ్జా చేసి మరీ స్వాధీనపరచుకున్నట్లు సమాచారం. అలాగే రంగారెడ్డి జిల్లా చార్టెడ్ అకౌంటెంట్ హత్యకేసులోనూ నయీం పాత్ర ఉన్నట్టు అనుమానాలు వస్తున్నాయి. ఈ నయవంచక దందాలో నయీంకు కొంతమంది పోలీసులు సైతం సహకరించినట్లు వెలుగుచూడటం ప్రకంపనలు రేపుతోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement