సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టుకు నిన్న కాక మొన్న కమల్‌హాసన్ మద్దతు పలికితే.. ఇప్పుడు సూపర్‌స్టార్ రజనీ కాంత్ కూడా దన్నుగా నిలిచారు. సుప్రీంకోర్టు వద్దన్నా, ఎవరు వద్దన్నా కూడా తమిళుల సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టును ఆడాల్సిందేనని అంటున్నారు.