దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనేక అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ఆమెకు అందించిన చికిత్సకు సంబంధించిన వైద్య నివేదికలను తమిళనాడు సర్కారు సోమవారం వెల్లడించింది. ఆమెకు సాధ్యమైనంత ఉత్తమ వైద్య చికిత్సను అందించామని చెప్పడానికి ఈ వైద్యనివేదికలే నిదర్శనమని ఈ సందర్భంగా పేర్కొంది. జయలలిత ఆస్పత్రిపాలవ్వడం, ఆమెకు అందించిన చికిత్స, ఆమె మృతి తదితర విషయాల్లో అనుమానాల నివృత్తి చేసేందుకు వైద్య నివేదికలను బయటపెట్టినట్టు పేర్కొంది.
Published Mon, Mar 6 2017 7:37 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement