తండ్రి భుజాల మీదే చనిపోయిన కొడుకు! | ailing son dies on father shoulder after being denied treatment | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 30 2016 1:50 PM | Last Updated on Thu, Mar 21 2024 11:26 AM

ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందకపోగా.. కనీసం స్ట్రెచర్ కూడా ఇవ్వకపోవడంతో 12 ఏళ్ల కుర్రాడు.. తన తండ్రి భుజం మీద పడుకునే ప్రాణాలు వదిలేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గల లాలా లజపతిరాయ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement