12మంది వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు | andhra pradesh assembly privilege committee's notice to 12 ysrcp mals | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 18 2016 3:28 PM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై గళం విప్పిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. 12మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25,26 తేదీల్లో ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శి ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు సభను స్తంభింపచేసిన విషయం తెలిసిందే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement